ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబ సభ్యులకు అష్ట లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఆలోచన లే కాదు ఆచరణ కూడా ముఖ్యమే ఆచరణ ఉంటేనే కార్యక్రమం సఫలీకృతం అవుతుంది.. ఆలోచిద్దాం ఆచరిద్దాం.. మీ AVB సుబ్బారావు 💐🕉️🌷🤝🙏
శుక్రవారం --: 12-02-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మన పుట్టకతో పూలవనం కాదు . అందరివీ పడి లేచే బతుకులే మన ఒక్కరికే కాదు అసలు భూమి పైన సమస్యలు లేని మనిషి లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .
మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .
మనం చేసిన మంచి పనులను మరు క్షణంలోనే మరిచి పోవాలి కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం మనం జీవించి ఉన్నంత వరకు గుర్తుంచుకుకోవాలి అదృష్టాన్ని నమ్ముకుంటే అపుడపుడు విజయం పలకరించ వచ్చు . అదే మన స్వశక్తిని నమ్ముకుంటే మొదట పరాజయం పొందినా తర్వాత విజయం నీ యింటి పేరుగా మారుతుంది .ఆస్తులు తరిగి ఆదాయం తగ్గిపోవచ్చు ఆత్మీయులు విడిచిపోవచ్చు . కానీ నీవు చేసిన మేలు నిన్ను విడిచిపొమ్మన్నా పోదు .
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 💐🤝🕉️🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment