ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి అయ్యప్ప స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. క్యాలెండర్ లో పేజీలు మాత్రమే ఉంటాయి కాలం గడిచిపోతుంది. కాలంలోవెనకకు తిరిగి చూస్తే ఏదైనా మంచి పనులు కానవస్తున్నాయా, ఒకసారి సరి చూసుకోండి..
బుధవారం --: 24-03-2021 :--
ఈరోజు ఏ వి బి మంచి మాట..లు
మనం పుడితే తల్లి సంతోషపడాలి మనం పెరిగితే తండ్రి ఆనందపడాలి , మనం బ్రతికితే ఈ సమాజం సంబరపడాలి మనం చస్తే స్మశానం కూడా కన్నీరు పెట్టాలి . అదే జీవితం నేస్తమా ! .
నీవు మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ ! మంచి మనసును కలిగివుండడం అనేది నీ చేతుల్లోనే ఉంది . నువ్వు సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది .
ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట లా ఉంటుంది ఒకరి జీవితం ఇంకొకరికి చులకన గా ఉంటుంది , ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ గా ఉంటుంది . ఒకరి బాధ ఇంకొకరికి బరువు గా ఉంటుంది . ఒకరి పరువు ఇంకొకరికి ఎగతాళిగా ఉంటుంది . ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం గా ఉంటుంది . ఒకరి బలహీనత ఇంకొకరికి బలం లా ఉంటుంది .
శాసనలు చేసేటోలే నీతి తప్పి డబ్బులు పంచుతుంటే పట్టాలు పట్టుకున్న పట్టభద్రుడు పైసలకు అమ్ముడు పోతుంటే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం కాదా ? నీతికి చెదలు పట్టవా
నేను ఈ పుడమి మీదకు వచ్చి ఆంగ్ల కాలమానం ప్రకారంగా 55 వత్సరాలు గడిచిపోయాయి కొంతమంది ఆత్మీయ బంధుమిత్రులను తప్పచెప్పుకో తగినవిధముగా సాధించిందేమి కనపడటం లేదు 😓🙏
సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment