Monday, March 29, 2021

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు పూజ్యగురుదేవులు శంకరచార్యులవారు, దత్తత్రేయ స్వామివారు రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..నిన్న నాకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన నా ఆత్మీయులందరికి పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి, అందరికి వ్యక్తిగతంగా కృతఙ్ఞతలు చెప్పలేకపోయాను క్షమించసగలరు 🙏
గురువారం --: 25-03-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు

నీ జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదూ ఒకరిని బాధపెట్టి మనం అనందపడటం కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్నా ఇంకొకరిని సంతోషపెట్టడమే నిజమైన జీవితం .

నీవు సాధ్యమయినంత వరకు ఎదుటివారికి మంచి చెయ్యడానికి ప్రయత్రించండి మనం చేసిన మంచి తప్పకుండా మనం కష్టాల్లో ఉన్నప్పుడు తిరిగి మనల్ని చేరుతుంది .

నీకు పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకోసారు .

విశ్వాసం అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది .

నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు ఓటమైన గెలుపైనా బాదైన బలవైనా నష్టం అయినా ఎంత కష్టం అయినా నీ జీవతం నీ చేతుల్లోనే ఉండాలి ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతుకవద్దు! .

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏
📞9985255805🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment