ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు మరియు రంగుల పండగ హోలీ శుభాకాంక్షలు, ప్రత్యక్ష నారాయణడు సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటు, హోలీ పండగలో ఆరోగ్యానికి హానికరమైన కుత్రిమ రంగులను వాడకుండా భక్తి శ్రద్దలతో సాంప్రదాయ రంగులైన గోపెడా పసుపు కుంకుమలతో ఆనందంగా జరుపుకుందాం
ఆదివారం --: 28-03-2021 :--
ఈరోజు మంచి మాట... లు
ఈ సమాజంలో మనం బ్రతకాలి అంటే వేటాడే సింహం లా ఐనా ఉండాలి లేదా పరుగెత్తే గుర్రం లా ఐనా ఉండాలి లేకుంటే తోక్కేస్తారు మనం ఎదుటి వారికి 99 సార్లు సాయం చేసి 100వ సారి కుదరదంటే ఆ 100వ సారి కుదరదన్న పదాన్నే గుర్తుపెట్టుకునే ఈ మనషుల మధ్యలో బతుకుతున్నాం
మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచి వాళ్లమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నస్తామో అప్పుడే మనమెంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరీ మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనషులు .
మనం ఎదుటి వారితో కూర్చుని మాట్టాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కారమవుతాయి కుటుంబ సమస్య , వీధి సమస్య , దేశ సమస్య అయినా కూర్చోరు మాట్లాడుకోరు కలవరు సమస్యలు పరిష్కరించుకొందామనుకోరు చొరవ తీసుకోరు సమస్యల్లోనే మళ్ళీ చావనైనా చస్తారు గానీ సమస్య గురించి ఎత్తితే ఎత్తినోడిదే బాధ్యత ఘాటుగా ప్రశ్నిస్తే సమస్యే లేదంటూ అబద్దాలు మాకంత అవసరం లేదంటూ బుకాయింపులు సమస్యల కంటే ఈగో లే ముఖ్యం ఏదోలే బ్రతికేస్తున్నాం .
సేకరణ మీ ... AVB సుబ్బారావు 💐🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment