కుజః
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం ।
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు మా ఇంటి దైవం శ్రీ సీతారామలక్ష్మణ గుంటి ఆంజనేయస్వామి వారు మరియు తిరుత్తణి శ్రీ వల్లి దేవ సేన సమేత సుబ్రహ్మణ్ణేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు 💐🤝
మంగళవారం --: 15-06-2021 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
మనకు ఈ జీవితం శాశ్వతం కాదు ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు మనం జీవించే కొంత కాలానికే ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము బతికే ఉంటే ఇంకా పోలేదా అంటాము , రేపు అనేదాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు , కక్షలు , పంతాలు ఎందుకు నేస్తమా ! ఎవరూ ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిదాం
ఏ పనినైనా చేసే ముందు నిన్ను నీవు ప్రశించుకో నువ్వు చేసేది మంచా చెడా అని
సమాధానం తప్పక వస్తుంది.
మంచి అనిపిస్తే చేసేయి....
చెడు అనిపిస్తే ఆపేయి....
ఇద్దరి మధ్య గొడవ జరిగితే కానీ బయటపడవు అసలు ఎవరి మనసులో ఎముందో చూడటానికి ఏముంది అందరు నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయట పడుతుంది కొపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి .
అందరు బాగుండాలి అందులో మనముండాలి
ఇంట్లో ఉందాం క్షేమముగా ఉందాం
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 🌷💐🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment