నేటి మంచిమాట.
🍃🌹మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే అనిపిస్తుంది..
🍃🌹మనం త్వరగా నిద్రలేచినంత మాత్రన సూర్యుడు ముందుగా ఉదయించడు..
🍃🌹కేవలం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు..నారు పోసినట్లు ఊహించినంత మాత్రన పంట పండుతుందా..
🍃🌹సర్దుకుపోవడం తెలిసిన మనిషికి ఎలా జీవించాలో తెలిసినట్టే..
🍃🌹ఎవరికో నచ్చినట్టుగా బతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది.. అదే మీకు నచ్చినట్టు బతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది ..
🍃🌹నీ సెంటిమెంట్ నే గౌరవించని వాళ్ళు..ఇంకా నీసంతోషాన్ని నీజీవితాన్ని పంచుకుంటారని నమ్మడం నీ అవివేకం.
🌟 🌟 SUCCESS అంటే 🌟🌟
🍃🌹 తినడానికి తిండిలేనీ స్థాయినుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే...
👉మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే నిజమైన success...!
మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment