చంద్రః
దథిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) ।
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణం ॥
లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగం ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
నేటి AVB మంచి మాట..లు
సోమవారం --: 12-07-2021 :--
ప్రతి ఒక్కరి లోనూ ఓపిక అనేది ఉంటుంది కానీ అది ఎంత వరకు ఉండాలో అంతే ఉంటుంది దానిని అలాగే ఉంచండి అది నశించిన రోజున ఆ మనిషిలో మరో మనిషి కనిపిస్తాడు .
నేనేంతో అది నాకు తెలుసు నన్ను ఇష్టపడే వారికి నా వ్యక్తిత్వం తెలుసు . కొందరుంటారు వారికి ఎదుటి వారి మీద ఏడవడం తప్ప తమ ఎదుగుదల గురించి ఆలోచనే ఉండదు వారు మారరు వారి ఆలోచనలు మారవు కొందరి జీవితాలు అంతే .
మనల్ని ఆపదలో ఆదుకున్న అప్తున్ని బాధను ప0చుకునే బంధువుని మనకు మంచి చెడు సలహానిచ్చే సన్నిహితుడిని మన మేలుకోరే మిత్రున్ని మనకు దైర్యాన్ని ఇచ్చే స్నేహితున్ని జీవితంలో వీళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు . ఎప్పుడూ దూరం పెట్టొద్దు .
మనలో ఉండే చెడుతనం మనకు చెడు చేస్తుందో లేదో తెలియదు కానీ మనతో ఉన్న మంచితనం సహనం మాత్రం కచ్చితంగా మనకి జీవితకాలపు బాధనిస్తాయి అవునన్నా కాదన్నా నమ్మక తప్పని నిజం .
పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం ఎవరికోసమో నీవు ఎదురుచూసే సమయం కన్నా ని కోసం పలువురు ఎదురుచూసే స్థాయి లో ఉండటం చాలా గొప్ప విషయం ప్రయత్నం చేయండి
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 📞 9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment