Saturday, January 1, 2022

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు లక్ష్మి దుర్గా గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..కొద్దీ గంటలలో ముగియబోతున్నా 2021 ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. రాబోతున్నా 2022 ఆంగ్ల సంవత్సరాన్ని అందరికి మంచి జరగాలని మంచి మనసుతో మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం.(రాత్రి 12 తో మొదలవుతుంది కాబట్టి )
మీ ఆత్మీయుడు AVB

31-12-2021:-శుక్రవారం

ఈ రోజు AVB మంచి మాట.. లు
చూడు మిత్రమా!!

మనల్ని తొక్కి బతుకుతాను అనే వాళ్ళ ముందు, ఎదిగి నిలబడతాను అనే ధైర్యంగా బ్రతకాలి, ధైర్యం లేకపోతే తాడు కూడా పాముగా కనబడుతుంది గుర్తుంచుకో,


ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ముకో చాలు, మహా సముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది,,

ఎప్పుడు దైర్యం గా ఉంటాడు ఇప్పుడు బయపడుతున్నాడు ఏమిటి అనుకోకండి కొందరినీచుసి భయాలన్నీ పిరికితనం కాదు కొన్ని బయలేనుక బాధ్యతలు ఉంటాయని గుర్తుంచుకో మిత్రమా.

డబ్బు చెప్పినట్లు నువ్వు వినటం మొదలు పెడితే.. తరువాత నీ మాట వినేవారెవరు ఉండరు మిత్రమా.. మని అయినా మనిషి చెప్పినట్లు వినాలి.. నువ్వు సృష్టించిన డబ్బు ను నువ్వే పాలించాలి

సేకరణ ✒️. మీ ఆత్మీయుడు.. AVB సుబ్బారావు

సేకరణ

No comments:

Post a Comment