నేటి మంచిమాట.
నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో, వారిని ద్వేషించవద్దు...
మిమ్మల్ని ఎవరు విశ్వసిస్తున్నారో, వారిని మోసం చేయవద్దు...
ఎదుట వ్యక్తిపై తప్పు నెట్టడం సులువే కాని మనం చేసిన తప్పును ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదు
మనకి అనుకూలంగా ఉంటే ఏదైనా న్యాయమే ప్రతికూలంగా ఉంటే ఏదైనా అన్యాయమే
నీ కోసం రెండు సార్లు సూర్యుడు రాడు
అలాగే..
నీ కోసం రెండు అవకాశాలు రావు...
వచ్చిన అవకాశాన్ని ఆయుధంగా చేసుకొని
నిన్నాటిని మరిచి,నీటిని తలచి శ్రమించు..
విజయం దానంతట అదే వస్తుంది...
కష్టానికి నువ్వు బానిస ఐతే అది...
విజయానికి నిన్ను యజమానిని చేస్తుంది..
ఎవరికీ ఎంత చెప్పాలో అంతే చెప్పు వినకపోతే వదిలేయ్.
దెబ్బతగిలితే గాని తెలీదు నొప్పి విలువ
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment