చాలా మంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు.
"ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు #సుధామూర్తి గారు ఆగారు. ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. ' ఆమె మన అతిథి . ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు , ' అని ఆ కూలీ అంటే ' మన పాపకు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంటుంది , ' అంది ఆమె. ' అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు, 'అన్నాడు ఆయన. ఒరియా తెలిసిన సుధామూర్తికి అది వినపడింది. ' ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం. ఏమీ తీసుకోను , ' అంది ఆమె. ' అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ? అని అతనంటే ' అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను , ' అన్నారు ఆమె. ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షల మంది నాదేశం లో వుండగా , నేను పాలు తాగడమా ? వద్దు అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.
TATA వారి TELCO లో భారతదేశపు మొట్ట మొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా , 2 , 21 , 501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన #Infosys నడిపే Infosys Foundation కు Chair Person అయినా , సుధా మూర్తి simplicity కి మారుపేరులా వుంటారు. అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలా మంది ఆశ్చర్యపోతారు. చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే. ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ ఆమె సాధారణ దుస్తుల్లో వున్న సుధామూర్తి ని చూసి ' ఇది ధనవంతులు ప్రయాణించే Business class నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు ' అంటే , చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధామూర్తి. కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదా లో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత. '' నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి #గొప్పతనం, '' అంటాడు చైనా కు చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్. కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 20,000 #పుస్తకాలు కలిగివున్నారు. తన ఆదాయాన్ని పేదలచదువుకు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె. బతకడం వేరు , జీవించడం వేరు.👏
#SudhaMurthy
#inspiration
🙏🙏🌹🌹❤🔥🌹🌹🙏🙏
సేకరణ

No comments:
Post a Comment