అందమైన జీవితం కలలు కంటే రాదు కష్టపడితే వస్తుంది మనం ఒకరికి మంచి వాళ్ళం ఇంకొకరికి చెడ్డ వాళ్ళం మరోకరికి ఏమీ కాము ఇంకొకరికి అన్నీ మనమే అదే జీవితం నీవు ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ అన్ని ఉన్నాయన్న అహంకారం వద్దు ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకే తెలియదు తెల్లవారితే దాని పయనం గుడికో లేక స్మశానానికో అని .
ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటే పూరి గుడిసెలో ఉన్నా ప్యాలెస్ లో ఉన్నవారి కన్నా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించగలం సంతృప్తి తో ఉన్నవారికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది ఆసంతృప్తి తో ఉన్నవారికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి పచ్చ నోటు ముందు గుడ్డిదై పోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డిదైపోతూ ఉంది గుణం ఆస్తుల ముందు ఆవిరై పోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు .
మనం చేసే పనిలో మంచి కనపడాలి కాని మనిషి కనపడాల్సిన అవసరం లేదు జీవితంలో మనం సుఖంగా ఉండాలంటే మూడు పనులు చెయ్యాలి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాల

No comments:
Post a Comment