Monday, March 28, 2022

నిత్య సత్యాలు....

🌊ప్రవాహాన్ని జయించలేకపోయినా మళ్ళించవచ్చు.
అలాగే మనస్సులోని దుర్గుణాలను దూరం చేయాలని ప్రయత్నించటం కన్నా దానిని సద్గుణాల వైపు మళ్ళించగలగటం తేలిక👍

⌚ గడిచే ప్రతి గంటకూ ఓ అరవై క్రొత్త విషయాలను మనం నేర్చుకుంటూనే వున్నాం.అదే మన విజయాలకు కారణం.

మరి మన పరాజయాలకూ కారణం వుంది.
ఈ గంటలో మనం యాభైతొమ్మిది పాత విషయాలను మరచిపోతుంటాం.⌚

👉ముందు నీకు ఏమి కావాలో తేల్చుకో

నీవు ఏమి కోరుకుంటున్నావో తెలుసుకో

రెండింటి మద్య దూరం ఎంత తగ్గించ గలిగితే అంత దుఃఖం నీ నుండి దూరమైనట్లే!



సేకరణ

No comments:

Post a Comment