Monday, March 28, 2022

మానసిక ఆరోగ్యం కోసం....ధ్యానం ......

మానసిక ఆరోగ్యం కోసం....ధ్యానం ......

అందరూ శారీరక ఆరోగ్యం కోసం ప్రయత్నిస్తున్నారు దానికోసం నడవడం, ఆసనాలు, ప్రాణాయామం అభ్యాసం చేస్తున్నారు,,, మంచిదే కానీ.... అంతకంటే ముఖ్యమైనది మైండ్ ఫిట్నెస్.. మానసిక ఆరోగ్యం.
A sound mind in a sound body

బాగానే ఉన్నాం అంటారు కానీ..... వారిలోని మానసిక లోపం వారికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా, సరైన మానసిక స్థితి కలగాలంటే,, మైండ్ ఫిట్ గా ఉండాలంటే...,, ఆనాపానసతి ధ్యానం.... తప్ప వేరే మార్గం లేదు.
మనసు లోని చెడు గుణాలు పోవాలన్నా,మనసు శుద్ధమవ్వాలన్నా,, మనసు మారాలి అన్నా,, ఒకటే మార్గం
అదే శ్వాస మీద ధ్యాస. మనసు లో అలజడి ‌, అశాంతి , దుఃఖము, ఉన్నా బాధ ఉన్న సమస్య ఉన్నా, ప్రతిరోజు క్రమం తప్పకుండా అభ్యాసం, చేయగా ఆనందాన్ని ,ఆరోగ్యాన్ని, ఆత్మజ్ఞానం వస్తుంది.

సుఖాలు కోరుకోవడం తప్పు లేదు. సుఖాలు వెంట పరుగులు తీస్తున్నారు తప్ప ,, దుఃఖం లేని స్థితి కోరుకోవడం లేదు ..దుఃఖాలు లేనటువంటి సుఖాలు కోరుకోవడమే వివేకం.
దుఃఖం లేకుండా జీవించడమే అసలైన జీవితం. దుఃఖ రాహిత్యం
పొందేందుకు అందరూ ప్రయత్నం చేయాలి.

ఉషోదయం చెప్తూ మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment