🍎♻♻♻♻♻♻♻♻🍎
ప్రశ్న : బ్రహ్మ ముహూర్త సమయం అని దేనిని అంటారు?
జవాబు : శ్వాస సహస్రారచక్రంలో నడుస్తున్న సమయాన్ని బ్రహ్మ ముహూర్త సమయం అంటారు
సహజంగా మనిషి ఒక నిమిషానికి 15 శ్వాసలు,
గంటకు 900 శ్వాసలు,
ఒక రోజుకు 21600 శ్వాసలు తీసుకుంటాడు.
ఈ శ్వాస సూర్యోదయంతో మూలాధార చక్రంలో మొదలవుతుంది
మూలాధార చక్రం :
మూలాధారం లో 6:00 నుండి 6:40 వరకు 600 శ్వాసలు
స్వాధిష్ఠాన చక్రం :
స్వాధిష్ఠానం లో ఉదయం 6:40 నుండి 1:20 వరకు 6000 శ్వాసలు
మణిపూరక చక్రం :
మణిపూరకం లో 1:20 నుండి 8:00 వరకు 6000 శ్వాసలు
అనాహత చక్రం :
అనాహతం లో 8:00 నుండి రాత్రి 2:40 వరకు 6000 శ్వాసలు
విశుద్ధ చక్రం :
విశుద్ధ లో 2:40 నుండి 3:47 వరకు 1000 శ్వాసలు
ఆజ్ఞా చక్రం :
ఆజ్ఞ లో 3:47 నుండి 4:54 వరకు 1000 శ్వాసలు
సహస్రార చక్రం :
సహస్రారంలో 4:54 నుండి సూర్యోదయం వరకు 1000 శ్వాసలు (ఇదే బ్రహ్మ ముహూర్తం (సూర్యోదయానికి ముందు 1 గం 7 ని)
🍎♻♻♻♻♻♻♻♻🍎
సేకరణ

No comments:
Post a Comment