Wednesday, March 2, 2022

సూక్తి ముక్తావళి👇

సూక్తి ముక్తావళి👇
1. ఎప్పుడు మగవాడు పగల బడి నవ్వుతాడో😆😅 ....
పక్కన ఆడి పెళ్ళాం🙍 లేదని అర్ధం ....
=================
2. వ్యక్త పరచని ప్రేమ💌 అనేది పేకాట లాంటిది
లైఫ్ జోకరు పడింది 🃏అని సంతోషించేలోపే పక్కోడికి డీల్ షొ పడిపోతుంది...
🙌🙌🙌🙌🙌🙌🙌
3. మనిషి, ఆశ👻 అనే పెనంమీద దోశలేస్తూ🍳 ఉంటాడు.
ఒక్క దోశ మాడిందని🍪,
పిండి పారేసు కుంటాడా లేక పెనం పగల గొడతాడా..?
రెండూ చెయ్యడు....
పెనం బాగా తుడిచి మళ్ళీ వేస్తాడు🍳🍳.......
అపజయాలు మాడిన దోశ లాంటివి....
⚽⚽⚽⚽⚽⚽⚽
4. అతిగా అవేశ పడిన అమ్మాయి 🙅...
అల్లుళ్ళని ఆడి పోసుకున్న మామ బాగుపడ్డట్టు చరిత్రలో లేదు...
🏆🏆🏆🏆🏆🏆🏆
5. ప్రియురాలు పువ్వులాంటిది🌷 కొట్టినా పెద్ద దెబ్బ తగలదు .......
పెళ్ళాం పెంకు📏 లాంటిది కొడితె👊 బొక్కడిపొద్ది😕....
🎻🎻🎻🎻🎻🎻🎻
6. పరుల సొమ్ము💴 ఫినాయిల్ లాంటిది చూడటానికి తెల్లగా ఉన్నా తాగితే పోతాం .........
🌽🌽🌽🌽🌽🌽🌽
7. బుర్ర లేనోడితో వాదించటం అంటే ....
ఫ్రెష్ గా తడిసి వచ్చిన బురద పంది 🐷🐖తో బాక్సింగ్👊 లాంటిది
తెగించి దిగితే గెలుస్తావ్ మనకెందుకొచ్చిన బురదలే అనుకుంటే ఓడిపొతావ్......
🍓🍓🍓🍓🍓🍓🍓
8. ఒక సిగరెట్🚬 మరో రెండు సిగరెట్🚬 🚬 లని వెలిగించక పోతే అది ఎంత కాస్ట్లీ సిగరెట్టు అయినా గొప్ప సిగరెట్ అవ్వలేదు ....
ఒక యదవ మరో ఇద్దరు యదవలని తయారు చెయ్యక పోతే వాడు ఎంత పెద్ద యదవ అయినా గొప్ప యదవ కాలేడు .......
🍊🍊🍊🍊🍊🍊🍊
9. కాలం గేలం వేస్తే సముద్రం లోని ఫిష్ 🐠కూడా స్టార్ హోటల్ లో డిష్ 🐡అవుతుంది....
🍆🍆🍆🍆🍆🍆🍆
10. ఏడుపులు పలు రకాలు ....
మనం బాగు పడటం లేదు అని ఏడ్చేవాళ్ళు😔.....
ఎప్పుడు బాగుపడతాం అని ఏడ్చేవాళ్ళు😣....
పక్కనోడు బాగు పడితే ఏడ్చేవాళ్ళు😩....
పక్కనోడు ఎక్కడ బాగుపడతాడో అని ఏడ్చేవాళ్ళు😫....
మొదటి ఇద్దరిది ఆశ
మిగతా ఇద్దరిది అత్యాశ.... మనిషికి ఆశ ఉండాలి గాని అత్యాశ ఉండకూడదు ....
(సరదాగా కాసేపు నవ్వుకోటానికి అంతే)🙏😊
భర్తకి బ్రహ్మచారి కి తేడా ???
ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు బ్రహ్మచారి..
ఎప్పుడు పెడితే అప్పుడు తినేవాడు భర్త....
😂😂😂😝😜
================
నవ్వండి.నవ్వించండి. నలుగురికీ మీ నవ్వును పంచండి.
నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి...
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.

సేకరణ

No comments:

Post a Comment