ఆత్మీయ బంధుమిత్రులకు మంగళవారపు మరియు మహాశివరాత్రి శుభోదయ శుభాకాంక్షలు.. ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులు, తిరుత్తని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు, రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు 🙏
01-03-2022:-మంగళవారం
ఈ రోజు AVB మంచి మాట.. లు
కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.
ఇతరుల సలహాపై ఆధారపడకు, నీ ఆలోచనలను నువ్వు అనుసరించు.అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది
డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ, డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టు కోవడం మాత్రం మంచిది కాదు.
పిరికివాళ్ళు చావుకి ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు,
కానీ ధైర్యసాహసాలు గలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు.
ఒక సారి నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు.
ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్ధంగా పాడు చెయ్యవద్దు.
వివేక శూన్యుడైన మిత్రుడు , వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం.
పుకారు అనేది ఊహలు,భావనలు,అసూయ కలిపి ఉదబడే పిల్లనగ్రోవి.
మనస్సులో తప్పు చేశామన్న భావన వున్నవారు ప్రతి కళ్లు తమను చూస్తూన్నాయని తలుస్తారు.
నిజమైన నమ్మకం వివేకవంతమైనది. పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది. రాజులను అది దేవతలను చేస్తుంది. సామాన్యులను అది రాజులను చేస్తుంది.
ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నమో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దభాయించి చూస్తుంది.
చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి. జాలి లేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు.జాలి ఉన్నవారు మంచిగా పరిపాలన సాగిస్తారు
తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
సేకరణ ✒️ AVB సుబ్బారావు 💐🌹🤝
సేకరణ

No comments:
Post a Comment