గణేశ స్తోత్రం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ॥
🔱శుభోదయం🙏
ఆత్మీయ బంధు మిత్రులకు బుధవారము శుభోదయ శుభాకాంక్షలు విజ్ఞ నాయకుడు వినాయకుడు శివ పార్వతుల తనయుడు సుబ్రహ్మణ్యస్వామి హరిహరసుతుడు అయ్యప్పస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ...
బుధవవారం --: 09-03-2022 :--
ఈ రోజు AVB సుబ్బారావు
చూడు మిత్రమా!!
ఈ సమాజంలో దేని ప్రత్యేకత దానిదే అన్నింటికి ఒకే కొలమానం పనికిరాదు, గొడ్డలి యెంతపదునుగా వున్నా గడ్డం గీసుకొవటానికి పనికిరాదు, బ్లేడు యెంత పదునుగా వున్నా చెట్టు నరకటానికి పనికిరాదు, మనుషులు కూడా అంతే, ఎవరికీ వుండే విలువ వారికివుంటుంది,,
_జీవితంలో ఒకటి గుర్తుంచుకో, చెడ్డవారిని పది రూపాయలు ఖర్చుచేసి అయినా సరే వదిలిపెట్టుకోవాలి, అదే మంచి వారిని పది రూపాయలు ఖర్చుపెట్టి అయినా సరే నిలబెట్టుకోవాలి,
జీవితం కష్టసుఖాల సమాహారం జీవితం అన్నాక కష్టాలు తప్పవు కష్టాలు అనేది ఎన్నో జన్మల లో మనం తెలిసి తెలియక చేసిన కర్మలు అని మనలను వదిలి పోవడానికి ఆ దేవుడు మనకు పెట్టే పరీక్షలే కానీ అది శాశ్వతంగా మనతో ఉండి పోయే ప్రతి రూపాలు మాత్రం కావు ఆ కష్టాలను కొంచెం ఓపికను జత చేస్తే సుఖాల సమయం వస్తుంది .
మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయక్కర లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ధనం తోనే చేసేది మాత్రమే సహాయం కాదు
మనసుండాలే కానీ నాలుగు మంచి మాటలతో కూడా ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు .
సేకరణ ✒️*మీ ...AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment