వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు.. అది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
18-04-2022:- సోమవారం
ఈ రోజు AVB మంచి మాట.లు
చూడు మిత్రమా!!
నీతి కోసం బ్రతుకు...
నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది...
సత్యం కోసం బ్రతుకు..
ధర్మం నిన్ను బ్రతికిస్తుంది...
మంచి కోసం బ్రతుకు...
మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది....!!
మన ఆనందం పంచుకునే వారికంటే మన బాధను పంచుకునే వారినీ ఎప్పుడు వదులుకోవద్దు... ఆనందం అందరు పంచుకుంటారు.. మన బాధను కొందరే పంచుకుంటారు
మనకు ఏవైనా బాధలు, కష్టాలు ఉంటే వాటిని ముందుగా భగవంతునికే చెప్పుకోవాలి
ఎందుకంటే ఏ బాధలు లేని వాడు మాత్రమే వేరొకనిబాధలు తీర్చగల సామర్ధ్యం కలిగి ఉంటాడు
మనలో బాధలు లేనివారంటూ ఎవరూ లేరు.
ఏ బాధలు లేనివాడు భగవంతుడొక్కడే. కనుక ఆయనకే ముందుగా చెప్పుకోవాలి.
కష్టంగా అనిపించే ప్రతి పనిని వదిలేసుకుంటు పోతే జీవితాంతం కష్టపడుతూనే వుండల్సివస్తుంది,,
అందమైన రేపు వస్తుంది అనేది ఎంత నిజమో,, అనుభవించే ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం,,
ధర్మం అందరిని కాపాడే దైవం లాంటిది, కానీ అధర్మం అందరిని నాశనం చేసే రాక్షసి లాంటిది, అందుకే ధర్మో రక్షతి రక్షతః అన్నారు పెద్దలు, ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్ములను రక్షిస్తుంది,,
సేకరణ ✍️ AVB సుబ్బారావు_
.
సేకరణ

No comments:
Post a Comment