Wednesday, April 20, 2022

నేటి ఆణిముత్యాలు

నేటి ఆణిముత్యాలు

ఆకాశంలా భూమి లేదు నిజమే..
కానీ దేన్నయినాభరించేందుకు
ఉండేది భూమే..కనుక మనం మనంగానే ఉందాం. నిన్నటిలా ఈరోజు ఉండదు. ఈరోజులా రేపుండదు. కనుక ప్రతిరోజూ అద్భుతమే,కొత్తదనమే.

మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కన్నా,మనం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఉండడం అదృష్టం.ఈ అదృష్టం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది.

ఆస్తిని చూసి గర్వ పడకు..!! కూర్చొని తింటే కొండలు కుడా కరుగుతాయి...!!!

అందాన్ని చూసి ఆనంద పడకు'..!! పూజకి పనికి రాని పువ్వు ఎంత వికసించిన దండగే చివరకు..!!

కళ్ళ ముందున్నది చూసి ఇష్టపడకు..!! ఎంత ఇష్టపడిన మనకి అందవు కడవరకు. ఎంత సంపాదించిన బయటపడకు..!!!! నవ్వుతు నాశనం చేసేవాళ్లు నీ పక్కనే ఉంటారు నీ పతనం వరకు..!!!

నాకు ఏమీ లేదని బాధ పడకు..!!!
తక్షణమే బతకటానికి దారిని వెతుకు...!!!

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన నీలో ఆత్మ దైర్యాన్ని మాత్రం కోల్పోకు...!!!

శుభోదయం తో మానస సరోవరం

సేకరణ

No comments:

Post a Comment