విష్ణు స్తోత్రం
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ మరియు ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐
లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి వారు.. శ్రీరామ భక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు. వల్లి దేవసేన సమేత తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..
23-04-2022:-శనివారం
ఈ రోజు AVB మంచి మాటలు
చూడు మిత్రమా!!
మనల్ని గమనించే అన్ని కండ్లు మనం బాగుపడాలి అని అనుకోవు, కొన్ని మనం బాధ పడితే చూడాలి అనుకునేటివి కూడా ఉంటాయి,,జరా జాగర్త
ఎదుటి వారి మాట మనల్ని కించపరిచేదిగా ఉన్నా, మన మాట మాత్రం ఓదార్పునిచ్చేదిగా ఉండాలి గుర్తుంచుకోండి,,
పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించే వాళ్ళంట, కానీ ఇప్పటి రోజుల్లో మనుషులు ఏకంగా మాటలతో అగ్గిరాజేసి కొంపలే తగలపెట్టేస్తున్నారు,,
ఎవరికైనా అన్యాయం చెయ్యాలని నీవు అనుకుంటే వారికంటే ముందే నీవు అన్యాయం ఐపోతావ్,, చేసిన తప్పులకు శిక్ష అనుభవించడానికి ఎనకటికి ఏండ్లు గడిచేదంట, ఇప్పుడు రోజులు కూడా గడవడం లేదు, అందుకే అహంకారం తో విర్రవీగి జీవితంలో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు,గుర్తేరగండి ,
✒️AVB సుబ్బారావు 💐🤝🌹
సేకరణ

No comments:
Post a Comment