నవ గ్రహ స్తోత్రమ్
నవగ్రహ ధ్యానశ్లోకమ్
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
రవిః
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |
తమోరియం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ||
ఆత్మీయ బంధుమిత్రులకు ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు.. ప్రత్యక్ష నారాయనుడు సూర్య నారాయని అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
24-04-2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాటలు
గంధపు చెట్టు తనని నరికే గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది.. అలానే మంచివ్యక్తిత్వం ఉన్న వారు తమకి హాని చేయటానికి ప్రయత్నం చేసేవారికి కూడా మంచి చేయాలనీ చూస్తారు గంధపు చెట్టులాగా.. ప్రయత్నించండి గంధపు చెట్టు లాగా ఉండటానికి
తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే.. తప్పు చేశామని తెలిసిన తర్వాతకూడా మనల్ని మనం సమర్తించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు
చేసిన తప్పు ను సరిద్దిద్దుకోవాలనే అభిప్రాయం కలిగితే మీ కన్నా మంచి వారు ఇంకొకరు ఉండరు..
బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది.. పసుపు తో కలిస్తే దీవించే అక్షితలు అవుతాయి
అదే మరిగే నీళ్లలో కలిస్తే తినే ఆహారం అవుతుంది
బొగ్గు తో కలిస్తే పనికిరాకుండా పోతుంది
అలానే మనం కలిసే నలుగురి ని బట్టి మన గౌరవం ఆధారపడి ఉంటుంది.. ఆలోచించండి.. ఎవరితో కలవాలో.. ఎవరితో నడవాలో
పని చేయకుండా చేసానని చెప్పేవాడు అధముడు.. కొద్దిగా చేసి కొండంత చేసాననేవాడు చెప్పేవాడు మధ్యముడు
ఎంతో చేసి నేను చేసినది ఏమిలేదు అంతా మీరు చేసారు.. దైవ సంకల్పం అని చెప్పేవాడు.. ఉత్తమ్ముడు
✒️AVB సుబ్బారావు 🤝💐🌹
సేకరణ

No comments:
Post a Comment