భారతదేశములో గాంధీ, నెహ్రు లాంటి తదితర నాయకులని ఎన్నో సార్లు అరెస్ట్ చేసిన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలను నడిపిన మన అంబేద్కర్ గారిని ఒక్కసారి కూడా అరెస్ట్ చెయ్యక పోవడానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం...
#బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటన్ లో చదివిన విశ్వ విద్యాలయములో ఒక అసోసియేషన్ ఉండేది. దానిలో న్యాయ శాస్త్రములో కోవిదులైన ఆ విశ్వ విద్యాలయం పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తముగా మేధావులుగా గుర్తింపబడిన వారు మాత్రమే ఆ సంఘములో సభ్యులుగా వుండే వారు. అంబేద్కర్ గారికి అర్హతలు ఉండడంతో ఆయన అందులో సభ్యుడైనారు.
#అందులో సభ్యులు కావాలనుకునే వారికి ప్రపంచములో అన్ని దేశాల రాజ్యాంగాల పట్ల పూర్తి అవగాహన ఉండాలన్నది కూడా ఒక నియమము...
#సామాన్య విద్యావంతులకు మాత్రం సభ్యత్వం ఉండేది కాదు, ఆ సంఘము లోని సభ్యులకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యములో ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు, అధరణ ఉండేవి.
వారు ఏ దేశము వారైనా బ్రిటిష్ ప్రభుత్వం వారికి ఎలాంటి అవమానము జరుగకుండా చూసేది.
#భారతదేశములో నివసిస్తున్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గారు, ఆ విశ్వ విద్యాలయము సంఘ సభ్యుడైనందున ఆయనను పోలీసులు అరెస్ట్ చేయాలంటే వారు ముందుగా ఆ విశ్వ విద్యాలయం అనుమతిని తీసుకోవాల్సి ఉండేది.
#భారతదేశములో కుళ్ళిపోయిన సాంఘీక వ్యవస్థను సంస్కరించడానికి, అంబేద్కర్ గారు ఎన్నో ఉద్యమాలను చేపట్టారు.
#ఒకసారి ఓ పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని అరెస్ట్ చేస్తామని బెదిరించాడు, అందుకు అంబేద్కర్ గారు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
#మరోసారి అదే పోలీస్ అధికారి అంబేద్కర్ గారిని నిజము గానే అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పాడు,
అది విన్న అంబేద్కర్ గారు "అరెస్ట్ వారెంట్ ఉందా?" అని అడిగాడు,
#బ్రిటిష్ పోలీసు అధికారి అరెస్ట్ వారెంట్ టైప్ చేసి అనుమతి కొరకు పై అధికారులకు పంపాడు, అది చూసిన ప్రభుత్వం బ్రిటిష్ విశ్వ విద్యాలయం సంఘ సభ్యుడైన అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయకూడదనే నియమం ఆ పోలీసు అధికారికి తెలియనందున అతనిని ఉద్యోగమునుండి సస్పెండ్ చేసింది.
#పై విషయమై బ్రిటిష్ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు ఉత్తరము రాస్తు "నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఓ బ్రిటిష్ అధికారిని మాత్రమే మీరు సస్పెండ్ చేశారు, మరి ఆయనకు సహాకరించిన మిగతా అధికారుల సంగతేమిటి?" అని ప్రశ్నించారు, దాని ఫలితంగా అంబేద్కర్ గారిని అరెస్ట్ చేయడానికి సహాకరించిన మిగతా బ్రిటిష్ అధికారులందరిని సస్పెండ్ చేసింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము...
అప్పటి బ్రిటిష్ విశ్వవిద్యాలయము లోని సంఘము లో భారతదేశము నుండి ఒకే ఒక సభ్యుడుండే వారు. అది మన "అంబేద్కర్ గారు"
బ్రిటీష్ ఇండియా కాలంలో గాంధీ & నెహ్రూ లు అప్పట్లో చదివింది బారిస్టర్ (LLB) మాత్రమే...
అంటే గాంధీ, నెహ్రూలు చదివింది న్యాయశాస్త్రంలో డిగ్రీ అన్నమాట.
కానీ...
అంబేద్కర్ గారు.L.L.D ( Doctor of Laws ) చేసారు... ఇంత చదువు చదివిన వాళ్ళని అప్పుడు వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు...
అప్పట్లో అఖండ భారతావనిలో LLD చేసిన మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు.
LLD చేసి అన్ని దేశాల రాజ్యాంగాల మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్లు బార్ ఎట్ లా ( Bar at Law ) అనే సంఘంలో సభ్యులుగా ఉంటారు... వీరిని ప్రపంచ మేధావులుగా గుర్తిస్తారు... ఈ ప్రపంచ మేధావులను అరెస్ట్ చేయరు...
ఈ సంఘంలో అంటే Bar at Law లో అప్పట్లో మొత్తం 100 మందికి మాత్రమే సభ్యత్వం ఉండేది.
వీళ్ళలో ప్రపంచ రాజ్యాంగాలని రాసే సత్తువ ఉన్న మొదటి ముగ్గురిలో అంబేద్కర్ గారు అత్యంత ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని ప్రపంచ మేధావుల సంఘం పేర్కొన్నది...
బ్రిటీష్ వాళ్ళు మన దేశం విడిచి వెళ్ళేటప్పుడు మాకు రాజ్యాంగాన్ని రాసి ఇవ్వండి అని గాంధీ గారు బ్రిటిష్ వాళ్ళను అడిగితే... అప్పుడు వాళ్ళు అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం గాంధీ గారికి చెబితే అయన ఈ విషయాన్ని నెహ్రు & పటేల్ కి చెప్పి, అందరూ కలసి అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనకు ఒప్పించారట...
ఈరకంగా తన సత్తువ చూసి రాజ్యాంగాన్ని రాసే అవకాశం మన అంబేద్కర్ గారికి నడుచుకుంటూ వచ్చింది.
అందరికి మన రాజ్యాంగ జాతిపిత
'డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" గారి జయంతి సందర్భముగా 💐శుభాకాంక్షలు...💐
సేకరణ

No comments:
Post a Comment