Monday, April 18, 2022

దేవుడంటే🤔 ఏంటి? పూజ 🤷🏻‍♂️చేయకపోతే ఏమవుతుంది?

దేవుడంటే🤔 ఏంటి?
పూజ 🤷🏻‍♂️చేయకపోతే ఏమవుతుంది?

అని..చిన్నపిల్లలే కాదు ..నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.

మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం.. " అలా మాట్లాడితే 🤫కళ్లుపోతాయి" అని. మనకు భవవంతుని🕉️ గురించి అవగాహన లేనప్పుడు... చెప్పడం చేతగానప్పుడు..మనం వాడే మాట అదే!.

☝️మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.☝️

తెలియని వారికి అలా చెప్పడం వల్ల ...వారికి దేవునిపై 🕉️మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ, . మనసుతో చేసే 🏋️‍♂️వ్యాయామం. మన తెలివి 🧎🏻‍♂️తేటలు, జ్ఞానం🧘‍♂️ పెరగడానికి .... మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ.

దీప ప్రజ్వలనం🪔 అనేది.....త్రాటకం అనే యోగ ప్రక్రియ.
రోజూ ఓ మూడు నిమిషాలు నూనె 🪔దీపాన్ని తదేకంగా చూస్తే.... కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.

ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే.. నాలిక మొద్దుబారదు.

అది నాలికకు ఎక్సర్‌సైజ్‌. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే...స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

🔔పూజ అంటే చాదస్తం కాదు. మన 🧬ఆరోగ్యం, మన జ్ఞానానికి🧘‍♂️ సంబంధించిన విషయమని చెప్పండి.

🚩మన హైందవ సంస్కృతి 🕉️ధర్మాన్ని ప్రోత్సహించుదాము.✊

అదే సమయంలొ☝️ మూడ-విశ్వాసాలకు☝️ దూరంగా ఉండే విధంగా పిల్లలను👯🏻‍♂️👯‍♀️ తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది...

🧘‍♂️వాస్తవ జ్ఞానాన్ని,🇮🇳 చరిత్రను, మన 🕉️శాస్త్రల్లోని 📖నిగూడ అర్థం🚩 తెలుకుందాము, నలుగురికి తెలియచేస్తూ, నవభారత🇮🇳 నిర్మాణానికి చెయ్యి చెయ్యి 🤝కలుపుదాం.

🚩జై హింద్🤝జై భారత్🇮🇳

సేకరణ

No comments:

Post a Comment