🎻🌹🙏మూడు ...మూడు ...మూడు ...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
💐 మీ జీవితంలో ముఖ్యమైన ...
ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు !💐
1. నిన్ను నీవు పొగడుకొనుట.
2. పరనింద. 3.పరుల దోషాలను ఎంచుట.
💐 ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో!💐
1. ఈశ్వర స్మరణ. 2.పరులను గౌరవించుట.
3.నీ లోని దోషాలను కనిపెట్టుట.
💐 ఈ మూడింటిని ఆచరించు!💐
1. సత్యము. 2.అహింస. 3. ప్రేమ తత్త్వము.
💐 ఈ మూడింటికి దూరంగా ఉండు!💐
1.ఇతరులగురించి చర్చ. 2.వాద వివాదాలు.
3.నాయకత్వం.
💐 ఈ మూడింటి పట్ల దయతో ఉండు!💐
1.అబల. 2. పిచ్చి వాడు. 3. దారి తప్పిన వాడు.
💐 ఈ మూడింటి పట్ల దయతలచ వద్దు💐
1. పాపము. 2. బద్దకము. 3. స్వేచ్చా ప్రవర్తన.
💐 ఈ మూడింటిని నీ వశము చేసుకో!💐
1.మనసు. 2.కామేంద్రియము. 3.నాలుక.
💐 ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు!💐
1.ఈశ్వరుడు. 2.సదాచారము. 3.పేదలు.
💐 ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు!💐
1.తల్లి. 2.తండ్రి. 3.గురువు
💐 ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో!💐
1.దయ. 2.క్షమ. 3. వినయము.
💐 ఈ మూడు వ్రతాలు పాటించు!💐
1.పరస్త్రీని మోహించ కుండుట.
2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట.
3. అసహయులకు సేవ చేయుట.
💐 ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం!💐
1. తల్లిదండ్రులు. 2.భార్య బిడ్డలు.
3.దుఖములో ఉన్నవారు.
💐 ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు!💐
1.వితంతువు. 2.అనాధలు. 3.నిరాధారులు.
💐 ఈ మూడింటిని లెక్క చేయవద్దు!💐
1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని.
2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన
నష్టాన్ని.
3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.
💐 ఈ మూడింటిని మరిచిపో!💐
1. నీవు ఇతరులకు చేసిన సాయం.
2. ఇతరులు నీకు చేసిన కీడు.
3.డబ్బు , గౌరవం , సాధనల వల్ల సమాజంలో
నీకు కలిగిన ఉన్నత స్థితి.
💐 ఈ మూడు విధాలుగా మారకు!💐
1. కృతఘ్నుడు 2. డాంబికుడు. 3. నాస్తికుడు...
🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
సేకరణ
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
💐 మీ జీవితంలో ముఖ్యమైన ...
ఈ మూడు విషయాలలో జాగ్రతగా ఉండు !💐
1. నిన్ను నీవు పొగడుకొనుట.
2. పరనింద. 3.పరుల దోషాలను ఎంచుట.
💐 ఈ మూడింటిని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో!💐
1. ఈశ్వర స్మరణ. 2.పరులను గౌరవించుట.
3.నీ లోని దోషాలను కనిపెట్టుట.
💐 ఈ మూడింటిని ఆచరించు!💐
1. సత్యము. 2.అహింస. 3. ప్రేమ తత్త్వము.
💐 ఈ మూడింటికి దూరంగా ఉండు!💐
1.ఇతరులగురించి చర్చ. 2.వాద వివాదాలు.
3.నాయకత్వం.
💐 ఈ మూడింటి పట్ల దయతో ఉండు!💐
1.అబల. 2. పిచ్చి వాడు. 3. దారి తప్పిన వాడు.
💐 ఈ మూడింటి పట్ల దయతలచ వద్దు💐
1. పాపము. 2. బద్దకము. 3. స్వేచ్చా ప్రవర్తన.
💐 ఈ మూడింటిని నీ వశము చేసుకో!💐
1.మనసు. 2.కామేంద్రియము. 3.నాలుక.
💐 ఈ మూడింటి పట్ల మమకారం కలిగి ఉండు!💐
1.ఈశ్వరుడు. 2.సదాచారము. 3.పేదలు.
💐 ఈ ముగ్గురి పట్ల వినయం కలిగి ఉండు!💐
1.తల్లి. 2.తండ్రి. 3.గురువు
💐 ఈ మూడింటిని హృదయము యందు ఉంచుకో!💐
1.దయ. 2.క్షమ. 3. వినయము.
💐 ఈ మూడు వ్రతాలు పాటించు!💐
1.పరస్త్రీని మోహించ కుండుట.
2.పర ధనము పట్ల ఆసక్తి లేకుండుట.
3. అసహయులకు సేవ చేయుట.
💐 ఈ ముగ్గురిని పోషించడం నీ కర్తవ్యం!💐
1. తల్లిదండ్రులు. 2.భార్య బిడ్డలు.
3.దుఖములో ఉన్నవారు.
💐 ఈ ముగ్గురి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు!💐
1.వితంతువు. 2.అనాధలు. 3.నిరాధారులు.
💐 ఈ మూడింటిని లెక్క చేయవద్దు!💐
1.ధర్మాన్ని పాటించే సమయంలో కలిగే కష్టాన్ని.
2.పరుల కష్టాన్ని తొలగించేటప్పుడు కలిగే ధన
నష్టాన్ని.
3.రోగికి సేవ చేయునప్పుడు శరీరానికి కలిగే కష్టాన్ని.
💐 ఈ మూడింటిని మరిచిపో!💐
1. నీవు ఇతరులకు చేసిన సాయం.
2. ఇతరులు నీకు చేసిన కీడు.
3.డబ్బు , గౌరవం , సాధనల వల్ల సమాజంలో
నీకు కలిగిన ఉన్నత స్థితి.
💐 ఈ మూడు విధాలుగా మారకు!💐
1. కృతఘ్నుడు 2. డాంబికుడు. 3. నాస్తికుడు...
🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
సేకరణ
No comments:
Post a Comment