11-06-2022:-శనివారం
ఈ రోజు AVB మంచి మాట..లు
నీ ఆలోచనలను గమనిస్తూఉండు అవి నీ మాటలు అవుతాయి
నీ మాటలని గమనిస్తూ ఉండు అవే నీ చేష్టలవుతాయి
నీ చేష్టలను గమనిస్తూ ఉండు.. అవే నీ అలవాట్లు అవుతాయి
నీ అలవాట్లను గమనిస్తూ ఉండు. అవే నీ వ్యక్తిత్వం అవుతాయి
నీ వ్యక్తిత్వం ను గమనిస్తూ ఉండు. అదే నీ విజయం. జీవితం అవుతుంది
డబ్బుంటే నలుగురికి దానం చేయ్యి..
మంచి హోదా ఉంటే.. నలుగురికి జీవనోపాధి కల్పించు..
మంచి పరపతి ఉంటే..నలుగురికి మాట సాయం చెయ్యి..
ఇవేవీ లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు.. లేకుంటే మౌనంగా ఉండు.. అంతేకానీ ఎవరికీ అపకారం చేయకు..!!
ఈ లోకంలో నిజమైన బిచ్చగాడు ఎవరైనా ఉన్నారంటే జీతం తీసుకుంటుకూడా లంచాలు తినమరిగిన ఉద్యోగి 😄
బిచ్చగాడి కి పుణ్యం లేదా మానవత్వం తో బిక్షం వేస్తాం.. కానీ లంచం తీసుకొనే వాడితో పాటుగా వాడి కుటుంభం తో సహా అందరిని దివిస్తూ (తిట్టుకుంటూ ) లోపల లోపల...పైకి నవ్వుతూ* నవ్వు మొహంతో ఇస్తాం(వేస్తాం )
✒️AVB సుబ్బారావు 🤝

No comments:
Post a Comment