నేటి మంచిమాట.
🍃🌹మనసు ఆరోగ్యంగా ఉంటే,మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.మనసు ఆరోగ్యంగా ఉండాలంటే,గతాన్ని గురించి తక్కువ ఆలోచించు.భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు..
🍃🌹సాధించాలి అనే తపన ఉంటే,ఎవరూ ప్రోత్సహించక్కర్లే.
ఎవరూ సపోర్టుగా నిలబడాల్సిన అవసరం లేదు.
ఎవరూ మన వెనకే నడుస్తూ అడుగడుగునా పొగడక్కర్లే..
🍃🌹ఎవరు నీ పక్కన నిలబడినా, లేకున్నా, నీ లక్ష్యం వైపు మాత్రమే నీ అడుగులు పడితే నీ లైఫ్ వేరుగా ఉంటుంది..
🍃🌹వ్యక్తిత్వం అనేది కొంటె రాదు.
నీ తల్లిదండ్రులు నేర్పితే వస్తుంది.గురువుల దగ్గర నేర్చుకుంటే వస్తుంది.కొందరికి పుట్టుకతో వస్తుంది..వస్తే చచ్చేంత వరకు నీ నీడై నీతోనే,నీలోనే ఉంటుంది.ఎండకు ఎండదు వానకు తడవదు.
డబ్బు ప్రలోభంలో అసలే పడదు,సరైన వ్యక్తికి వ్యక్తిత్వమే ఆస్తి..
🍃🌹ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం.
ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం.
ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద.
ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనఃశాంతి.
ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత.
ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ.
*🍃🌹శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment