Monday, June 20, 2022

నేటి మంచిమాట.

 నేటి మంచిమాట. 


 వికసించే పుష్పం🌷నేర్పింది 

 తనలా  అందంగా  జీవించమని 

 రాలిపోతున్న 🍁ఆకు నేర్పింది 

 జీవితం  శాశ్వతం  కాదని 

 ప్రవహించే వాగు నేర్పింది 

 తనలా అవరోధాలు  దాటి   

 వెళ్ళమని 

 మెరిసే మెరుపు ⚡నేర్పింది 

 ఒక  నిమిషమైన   గొప్పగా    

     ఉండమని ..

 మొత్తం మీద నా దేశం నాకు  చెప్పింది ధర్మం కోసం బ్రతకమని. 


 ఆత్మగౌరవం,ఆత్మవిశ్వాసం,  అత్మస్థైర్యం, ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి.         

        

   పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం, ఆచరిస్తే అంతులేని ఆనందం. 


శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:

Post a Comment