నేటి మంచిమాట.
వికసించే పుష్పం🌷నేర్పింది
తనలా అందంగా జీవించమని
రాలిపోతున్న 🍁ఆకు నేర్పింది
జీవితం శాశ్వతం కాదని
ప్రవహించే వాగు నేర్పింది
తనలా అవరోధాలు దాటి
వెళ్ళమని
మెరిసే మెరుపు ⚡నేర్పింది
ఒక నిమిషమైన గొప్పగా
ఉండమని ..
మొత్తం మీద నా దేశం నాకు చెప్పింది ధర్మం కోసం బ్రతకమని.
ఆత్మగౌరవం,ఆత్మవిశ్వాసం, అత్మస్థైర్యం, ఈ పదాలు పలకడానికి చాలా భారంగా, బరువుగా అనిపిస్తాయి.
పలకడానికి ఎంత భారంగా ఉన్నాయో ఈ మూడింటితో సహజీవనం చేయడం అంతే కష్టం, ఆచరిస్తే అంతులేని ఆనందం.
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
No comments:
Post a Comment