నేటి మంచిమాట.
మన జీవితం లాభ నష్టాల సంగమం..సుఖ దుఃఖాల మిశ్రమం....
కష్టాలు కన్నీళ్లు శాశ్వతం కావు.
సుఖాలు సంతోషాలు అసలు రావనుకోకు...రోజులన్నీ ఒకే లాగా ఉండవు...బండ్లు ఓడలు కావచ్చు...ఓడలు బండ్లు కావచ్చు...కావాల్సిందల్లా జీవితంలో కాసింత పోరాటం..బతుకుపై సమగ్ర అవగాహనం..
కష్టాలకు వెరవక...కన్నీళ్లకు బెదరక... నీ మీద నమ్మకముంచి..ఆత్మ విశ్వాసాన్ని ప్రోదిచేసికొని....
బతుకు బండిని ముందుకు లాగితే....
పారిపోవా కన్నీళ్లు...జారిపోవా కష్టాలు.
జీవితమే ఒక పయనం. ఆ పయనంలో
కలిసే ప్రయాణికులు ఎందరో...
కానీ...! ఏదీ శాశ్వతం కాదు.
కేవలం మీరే శాశ్వతం,
మీ ఆలోచనే శాశ్వతం,
మీ ప్రేమే శాశ్వతం,
మీ నడవడికే శాశ్వతం,
గెలిచేది మీరే... ఓడేది కూడా మీరే.
అన్నీ గుర్తుంచుకుని అందరినీ కలుపుకుంటూ
సాగిపోయే ప్రయాణమే జీవితం.
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment