Wednesday, June 8, 2022

యోగీ ఆదిత్యనాథ్

 *అజయ్ మోహన్ బిస్త్ అలియాస్ యోగీ ఆదిత్యనాథ్* 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే H.N.B గర్వాల్  విశ్వవిద్యాలయం నుండి అత్యధిక శాతం వంద శాతం 100% మార్కులతో ఉత్తీర్ణత.!


అజయ్ బిస్త్ అనే వ్యక్తి అందరికీ అజయ్ యోగీ గా కూడా పరిచయం.! 

గణితశాస్త్ర విద్యార్థి.!

B.Sc లో బంగారు పతకంతో ఉత్తీర్ణత.! 

1973 లో ఉత్తర్ ప్రదేశ్ లోని బాగా వెనుకబడిన ప్రాంతమైన పంచర్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జననం.! 

ఆయన వయస్సు ఇప్పుడు 49.!

అప్పుడే ర దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రి.! 

అతి పురాతన భారతీయ సైన్యమైన గోర్కా రెజిమెంట్ కు ఆద్యాత్మిక గురువుగా నేతృత్వం.! 

నేపాల్ పాత్రికేయుల కథనం ప్రకారం....

ఒకవేళ యోగీ భారత ప్రధాని అయితే గనుక నేపాల్ భారత్ లో విలీనమౌతుంది.!!! 

ఇప్పటికీ నేపాల్ లో చాలా పెద్ద ఎత్తున యోగీ గుర్తులు జ్ఞాపకాలను చూడవచ్చు.! 

మార్షియల్ ఆర్ట్స్ లో దిట్ట.! 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుండి పేరొందిన గొప్ప ఈతగాడిగా గుర్తింపు.! 

లెక్కలు.,గణాంకాలలో ఘణాపాటి.! 

కంప్యూటర్ ను కూడా తలదన్నే మేధస్సు ఈయన సొంతం.! 

అంతెందుకు?

శకుంతలాదేవి(మానవ సూపర్ కంప్యూటర్)కూడా ఈయన్ను మెచ్చుకొంది.

ఈయన మేధా శక్తికి ఆశ్చర్యపోయింది.! 

రోజుకు కేవలం మూడంటే మూడు గంటలే నిద్ర!

ఉదయం 3.30 కే మేలుకోవడం.! 

రోజూ యోగా చేయడం షరా మామూలే.! 

రోజుకు రెండేసార్లు భోజనం.

అదీ పూర్తిగా శాఖాహారం.! 

ఆయన ఎప్పుడూ ఎన్నడూ ఏ కారణంగా(అనారోగ్యంతో) హాస్పిటల్ కు వెళ్ళలేదు.!

ఆసియాలోనే వైల్డ్ లైఫ్ శిక్షకునిగా ప్రసిద్ధం.! 

ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక రాజకీయనాయకునికి? 

👍💪✊👌👊🙏👏

(వాట్సాప్ లో వచ్చిన ఇంగ్లీషు రచనకు యధాతథంగా తెలుగులో అనువాదం)

ధన్యవాదాలు.🤝👍

No comments:

Post a Comment