శుక్రవారం :-29-07-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగిన ఏమీ కాదు, కానీ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తన అవసరం కోసం మనల్ని వాడుకునే వ్యక్తితో మాత్రం చాలా దూరంగా ఉండాలి, లేకపోతే, మన సమయము, ధనము వృధా అవుతాయి,ఆలోచించండి ..
మనస్సు సరిగా లేనప్పడు మాటల జోలికి వెళ్ల కండి.
మనస్సు ను సరి చేసుకునేందుకు మార్గాలు ఉన్నవి
కానీ మాటల్ని వేనక్కు తీసుకొనేందుకు ఒక్క మార్గం కూడా లేదు
అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అంటారు పెద్దలు
మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే.... మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు
చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది
మన జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని
. చీకట్లోనే నక్షత్రాలు
కనపడతాయి అలాగే!
కష్టాల్లోనే సత్యాలు
గోచరమవుతాయి....!!
పొగడ్తల్ని, విమర్శల్ని
సమానంగా స్వీకరించాలి.
ఎందుకంటే!
పువ్వు వికసించాలంటే
ఎండా, వాన రెండూ కావాలి.
నీ చికాకులో ఎక్కువగా మౌనమే వహించు.
ఆ సమయంలో నీ నోటినుండి వచ్చేవి మాటలుకాదు . మారణాయుధాలు
."
మనం సంతోషంగా బతకాలి అనుకుంటే
మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో
అని ఆలోచించడం మానేయాలి."
ఓర్పు, ఓరిమి, సహనము
కోల్పోయినట్లయితే
ఎంతోకాలం శ్రమించి, కష్టించి, కృషిచేసి సంపాదించిన
మంచిపేరు, ప్రతిష్ఠలు
ఒక క్షణంలో మటుమాయం
అయిపోతాయి. సంపాదించడం ఒక ఎత్తు.
దానిని నిలబెట్టుకోవడం
మరొక ఎత్తు
సమాజంలో కొందరు
మనం ఏం చేస్తున్నాం
అనే దాన్నికన్న ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారుఅనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .
చేతులున్నందుకు దానంచేయాలి . చెవులున్నందుకు మంచి మాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాటలు మాట్లాడాలి . అందుకే ఒక మంచిమాట తలకు కిరీటాన్ని పెడితే, ఒక చెడుమాట తలను తీసేస్తుంది. ఒక మంచి మాట తృప్తిని కల్గిస్తే, ఒక చెడుమాట మనసును కలిచివేసి, ఆబాధ జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తుంది.....
సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

No comments:
Post a Comment