🌹🤝🍇🥭🍫
మీరు ధర్మంగా ఉన్నా, మోసగించబడ్డారు!అవమానించబడ్డారు, బాధించబడ్డారు, తిరిగి ఏమీ చేయలేక కృంగిపోతున్నారు!
ఏదో చెయ్యాలి, శిక్షించాలి అన్పిస్తుంది కదా!
ఏం చేయాలి? ఏం చేయాలి?
ఏమీ చెయ్యలేని పరిస్థితి?
కృంగిపోకు. మీరు ఏం చేయాలంటే,
బేషరతుగా వారిని క్షమించాలి.
అదే వారికి మీరిచ్చే సరియైన శిక్ష!
అదెలాగా! అంటే,
మీరు క్షమించి వదిలేసిన మరుక్షణమే మీ సమస్యను ప్రకృతి స్వీకరిస్తుంది.
మీరు నిశ్చింతగా ఉండండి. మీ తరఫున తానే పోరాడుతుంది,
సరియైన శిక్ష వేస్తుంది. వారి తప్పు వారికి తెలియజెప్తుంది.
అంతవరకు వేచిచూడాల్సిందే.
మీరు క్షమించనంత వరకూ ఆ సమస్య మీదే.
ఆత్మీయులైన మీకు శుభరాత్రి చెపుతూ..
మీ.. ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 🍇🥭🍫🌹💐🌹
సేకరణ
సేకరణ
No comments:
Post a Comment