🙏🕉🙏 ..... *"శ్రీ"*
💙 *"గురుతత్వం"* 💙
💙 *"మహత్యం"* 💙
💙💙 *"119వ భాగం"* 💙💙
*"చివరిగా ఒక చిన్న మాట" -3"*
**************************
*"అజ్ఞానం పోతేనే మనకు ఇప్పుడు కలుగుతున్న కార్యదుఃఖం కూడా పోతుంది. అది వెలుతురు రాగానే చీకటి పోయినంత సహజంగా జరిగిపోతుంది. అవగాహన, జ్ఞానంతో కార్యదుఃఖం పోతుంది. అప్పుడు కార్యానికి, కార్యానికి మధ్యఉన్న సంబంధం పోతుంది. అప్పుడు అతడు సాక్షిగా ఉంటాడు. మనలో నిరంతరాయంగా ఉంటున్నది అజ్ఞాన దుఃఖమే అయినా అది తెలియదు. అది అజ్ఞానంచేత కలిగే దుఃఖంగా అనిపించదు. కార్యదుఃఖంగా కనిపిస్తుంది. అదే నిరంతరం మనల్ని వెంటాడుతుంది !"!*
*"{గురుతత్వం : మహత్యం}"*
🌼🕉🌼
No comments:
Post a Comment