బుధవారం --: 27-07-2022:-- ఈరోజు AVB మంచి మాట ..ల మూటలు
నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం, నాతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం మంచితనం, నేను ఎలా ఉన్నా ఎదుటివారు బాగుండాలి అనుకోవడం గొప్పతనం..
ఉన్నదానిని వదులుకొని లేనిదేనికోసమో ఆశపడటం మూర్ఖుల లక్షణం,, మనకున్న దానితో తృప్తి పడటం వివేకుల లక్షణం.... పాచిపోయినా కూడా పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగానే ఉంటుంది,,
జీవితంలో అతి ప్రమాద కరమైనది దుఃఖం దాన్ని దిగమింగటం కష్టం అయినా అలవాటుపడటం నేర్చుకో,,,
ఇంకా భయంకరమైనది నిరాశ,, దాన్నిఅసలు నీ దరి దాపులకు కూడా రానీయకు ,
ఇంకా నీచమైనది అసూయ దానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకు .
కోపం అసూయతో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ సత్ఫలితాలివ్వవు పైగా కొత్త సమస్యలు ఏర్పడతాయి మంచి నిర్ణయాలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.
లక్షలు ఉన్న వారి సాంగత్యం కాదు,,, మనకు కావలసింది మంచి లక్షణాలు ఉన్న వారి సాంగత్యం కావలి .
బాధ మనకి బలమంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది,,,
భయం మనకీ చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది,, మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది,, జీవితం అంటేనే అన్ని రకాల అనుభవాలా సమ్మేళనం,ఈ రోజు నేర్చుకున్న పాఠం అయినా, గుణపాఠం అయినా రేపటి ప్రశ్నలకు సమాధానం .
సేకరణ ✒️
AVB సుబ్బారావు💐🤝🙏

No comments:
Post a Comment