🌸 ధ్యాన రహస్యాలు🌸
మనం అన్నీ పనులు
కరెక్ట్ గానే చేస్తున్నాము అనే భ్రమలో ఉంటాము కానీ
చేయము.
👉అన్నీ కరెక్ట్ గా చెస్తు వుంటే
సూపర్ conciounes పవర్ 🔥లో
ఉంటాము.
మనం ఏమీ కోరుకుంటే అవి
చిటికలొ జరుగుతాయి.
కానీ...
👉చాలామంది చేసే పనిలో
పూర్తి ఏకాగ్రత ఉండదు.✅
ఏరుకను కొల్పొతూ ఉంటారు.
🦚ఇంటికి తాళం వేసి🔐
ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాము
🚙🚕🛵🏍️
🦚పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు
పార్క్ చేసి వాహన తాళం చెవి
అక్కడే మర్చిపోతూ ఉంటాము.
🎇ఇతరులను ఒక మాట అంటాము... ఆ మాట విన్న వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారొ అని ఆలోచనలు
చెయకుండా మర్చిపొతాము.✅
🎤ఆ మాటలు విన్న వాళ్లు
మనసులొ పెట్టుకొని
పాజిటివ్/ నెగటివ్ గా రియాక్ట్ అవుతారు. కొన్ని సార్లు మనతో గొడవకు దిగుతారు
✅
కానీ.....
👉మనం ఇతరులను ఎలాంటి మాటలు అంటున్నామో
మనకు గుర్తు ఉండదు.
👉అన్నీ గుర్తు ఉంటే
అసలు మనకు
ఏ దుఃఖం ఉండదు.
👏ఎవరితో ఏ గొడవ ఉండదు
ఎప్పుడూ సంతొషంగా ఉంటాము.
♋ఆరోగ్యంగా ఉంటాము
♋డబ్బు, సంపదతొ ఉంటాము
💫అలా ఉండాలంటే
👉 మనం ఏమీ ఆలోచనలు చేస్తున్నామో...
ఎలాంటి పనులు చేస్తున్నామో
🗣️ ఎలాంటి మాటలు ఇతరులను అంటూ ఉన్నామో
☺️ఎలా ఫీల్ అవుతున్నమో
⏫⏬⏫⏬
🔶మనకు ఎప్పుడూ గుర్తు ఉండాలి✅
👉అలా ఉండాలి
అంటే...
మనం గమనించడం అలవాటు చేసుకోవాలి✅
ఏమీ గమనించాలి అంటే
❓❓❓❓
👏 శ్వాస ను గమనించడం అలవాటు చేసుకోవాలి
OBSERVE YOUR NATURAL BREATH
ధ్యానం (MEDITATION) అంటే
గమనించడం
THE ART OF OBSERVATION
ఎన్నో రకాల ధ్యాన పద్దతులు ఉన్నప్పటికీ
శ్వాస మీద ధ్యాస
ఉన్నతమైనది
గౌతమ భుద్దుడు ఆచరించి
ప్రజలకు భొదించినది
✡️✡️✡️✡️✡️✡️
No comments:
Post a Comment