బుధవారం --: 21-09-2022 :-- ఈరోజు AVB మంచి మాట...లు
నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు .
మనిషి ఎంత దూరంగా ఉన్న మనసు దెగ్గరగా ఉంటే చాలు, మనుషులు దెగ్గరగా ఉన్నా మనసులు దూరంగా ఉంటే ఉపయోగం లేదు
ప్రతీ ఒక్కరి జీవితంలో ఇంకొకరితో అవసరం అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా వస్తుంది, కానీ నేను బాగా ఎదిగాను కదా బాగా డబ్బులు సంపాధిస్తున్నాను కదా నాకు ఎవరితో అవసరం లేదు నాకు ఎవరితో పనిలేదు అని మాత్రం అనుకోకు,ఏ రోజు ఎటువంటిదో నీకేమీ చెప్పిరాదు ఇది జీవిత సత్యం_
గొప్ప గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకొను, నాస్నేహితులందరూ గొప్పవాళ్లు కావాలని కోరుకుంటాను .
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అని అనుకుంటాం మనం,కానీ! వారు ఆ స్థాయికి రావటానికి ఏమి చేశారో అవి చేయటానికి మాత్రం సిద్దంగా మనం ఉండము . ముందు కష్టపడితే తర్వాత సుఖపడుతారు గుర్తుపెట్టుకో నేస్తమా .
మనకున్న ఆలోచనలన్నీ చిక్కుముడులే,అందులో ఎదో ఒక మూల మన మనసు చిక్కుకుని పోతుంది అసహాయంగా ఏమిచెయ్యలేని పరిస్థితి, కర్తవ్వపరిధిని మనమే గిరి గీసుకుని బయటకీ రాలేని నిస్సహాయ స్థితి ఇదే, ఎక్కువ మంది దుస్థితి కూడా దాదాపుగా ఇదే,
సేకరణ ✒️మీ ..AVB సుబ్బారావు*💐🤝🙏
సేకరణ

No comments:
Post a Comment