మనషుల్లో *చెడును* వెతకడం సాధారణ మనుషుల *వ్యక్తిత్వం* చెడులో కూడా *మంచిని* వెతకడం *గొప్ప* మనుషుల వ్యక్తిత్వం *అసూయ, ద్వేషం, అకారణ* *కోపం* అనేవి మానసిక రోగాలు..అవి మనిషి *ఎదుగుదలకు* అడ్డంకులు.. *సంతోషం,సహనం,శాంతం* అనే *మూడు సుగుణాలు* మనిషి *ఎదుగుదలకు* తోడ్పడుతాయి .
ఒక *మంచి* వాడు పతనం అయ్యాడు అంటే, ఎంతో మంది *చెడ్డవాళ్ళు* ఒక్కటై ఉండాలి.
అవసరాన్ని బట్టి *భజన*, అవకాశాన్ని బట్టి *దెబ్బ*, కొట్టేవారు మన చుట్టూ *బోలెడు* మంది ఉన్నారు, *తస్మాత్ జాగ్రత్త*.
No comments:
Post a Comment