ఆత్మీయబంధుమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు 💐🌹🤝విజ్ఞానాయకుడు వినాయకుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని మీ మనోవాంఛలన్నిఫల ప్రదం కావాలని కోరుకుంటూ ..
31=08≈2022
:= బుధవారం
ఈ రోజు AVB మంచి మాటలు
జీవితంలో ఒకటి గుర్తుంచుకో,మిత్రమా , మోస్తున్నాడు కదా అని మోయలేని బరువు వేయడం, తగ్గుతున్నాడు కదా అని తక్కువ చేసి చూడడం - రెండూ తప్పే,,
మనసులో విషం పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడే వారు మన చుట్టూ చాలామందే ఉన్నారు, అలాంటి వారికి మన మౌనమే చెప్పుదెబ్బ,,
టైం బాలేనప్పుడు సింహం కూడా ఏ సర్కస్ లోనో, ఏ జూ లోనో కుప్పిగంతులు ఎయ్యాల్సి వస్తుంది, మనం కూడా అంతే, మన టైం బాలేనప్పుడు పొంతన లేని జీవితం గడపాల్సి వస్తుంది, ప్రతి అడ్డమైన వాడితో మాట పడాల్సి వస్తుంది, అంతమాత్రాన మనం తగ్గినట్టు కాదు, నెగ్గే రోజు ఇంకా రాలేదంతే,,
గడిచిపోయిన గత రోజులే బాగున్నాయి అవి మళ్ళీ తిరిగి వస్తే బాగుండు అని అనుకునే లోపు, అబ్బో వద్దు వద్దు గడిచిన గతంలో బాధ పడిన రోజులు కూడా ఉన్నాయి అని గుర్తుకు వస్తుంది, అందుకే అంటారు మంచి చెడుల కలయికే ఈ జీవిత ప్రయాణం అని,,
ఓడిపోయినప్పుడు భుజాన్ని తట్టే చేతులకే, గెలిచినప్పుడు హృదయాన్ని హద్దుకునే అర్హత ఉంటుంది,,
మనల్ని చూసి కుక్కలు మోరిగినంత మాత్రాన మనం దొంగలమైపోము, మన గురించి తెలిసిన రోజు అవే తొకుపుకుంటు వచ్చి మన ముందర మోకాళ్లపైన నిల్చుంటాయి,,
మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది, ధనవంతుడు AC రిజర్వేషన్ లో వెళతాడు, మధ్యతరగతి వాడు రిజర్వేషన్ లో వెళతాడు, పేదవాడు జనరల్ భోగిలో వెళతాడు, కానీ చివరికి అందరి గమ్యం ఒక్కటే, దిగాల్సిన గమ్యం వచ్చినప్పుడు అన్ని రిజర్వేషన్లు వదిలి దిగిపోవాల్సిందే,,
✍️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment