మంగళవారం --: 30-08-2022 :--
ఈ రోజు AVB మంచి మాటలు
మనం చేసే అన్ని పూజలకి వినాయకుని అనుమతి కావాలి కానీ వినాయకుని పూజకి మాత్రం ప్రభుత్వ అనుమతి కావాలంట😄 అందరు బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటూ.ముందుగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు
జీవితం బాగుండాలంటే పేరు లో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చుకోమని చెబుతారు కానీ బుద్ది మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి ఎత్తి చూపించే వేళ్లు ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి బెదిరావో నీ గమ్యం చేరలేవు, సాగిపో నిరంతరంగా..
పరిస్థితులు ఎప్పుడు స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు .
తన కోసం పాటు పడటం సంతృప్తి ఇస్తుంది, కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది,మనిషికి కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు,నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు, గుండెపోటు కన్నా వెన్నుపోటు చాల ప్రమాదకారి,అదృష్షం బాగుంటే గుండెపోటు వచ్చిన బతకొచ్చు, కానీ ! వెన్నుపోటు మాత్రం బతికి ఉన్నవారిని శవం గా చేస్తుంది .
ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలియకుండా అడుగులు ముందుకు వేయకూడదు, పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని కూడా నయం చేయవచ్చు, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరు బాగు చేయలేరు, ఒకరిని బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు,కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం అనేది చాలా కష్టం.
నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతియుగం కాదు కల్తీ మనుషులు బతుకుతున్న కలియుగం 100 తప్పులు చేసిన వాడినైనా మన్నించవచ్చు కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసిన వాడు అయినా మారుతారేమో కానీ మోసబుద్ధి ఉన్నవాడు ఎప్పటికి మారడు .
సేకరణ ✍️ AVB సుబ్బారావు

No comments:
Post a Comment