Friday, September 23, 2022

జంతువులతో పాటు మనకి కూడా 5 జ్ఞానేంద్రియాలు వున్నాయి. అయితే మనకి ఈ 5 లో 3 మాత్రమే బాగా అభివృద్ధి చెందినవి.

 జంతువులతో పాటు మనకి కూడా 5 జ్ఞానేంద్రియాలు వున్నాయి. అయితే మనకి ఈ 5 లో 3 మాత్రమే బాగా అభివృద్ధి చెందినవి.
    ఈ మూడింటిలో ఒక్కొక్కరికి   ఒకటి బాగా అభివృద్ధి చెందినది
 ఆ వివరాలు తెలుసుకుందాం.
1) *విసువల్*  *Visual*.కన్ను చూపు. కొందరికి బాగా అభివృద్ధి చెందింది.వీరు బాగా ఊహించ గలరు.ఒక విషయాన్ని అన్ని కోణాల్లో చూడగలరు.
చూపించగలరు.
ఉదా.సినిమా డైరెక్టర్.ఒక కథని ,ఒక సన్నివేశాన్ని మనకు రసవత్తరంగా మలచి చూపగలరు.రచయితలు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లు , ఆర్టిస్టులు ఈ కోవకు చెందుతారు
2) *ఆడిటరీ* Auditory వినడం, మాట్లాడటం.వీరు విషయాలను చక్కగా వివరించ గలరు.
ఉదా. లాయర్లు, టీచర్లు, ఉపన్యాసకులు.
3) *కినెస్థెటిక్* Kinesthetic
.ఫిలింగ్.వీరు సేవాభావంతో వుంటారు.
ఉదా. నర్సులు, డాక్టర్లు, సామాజిక సేవకులు.
  మీ పిల్లలకు ఏది బాగా అభివృద్ధి చెందినదో గమనించి ఆయా విద్యలో ప్రవేశ పెడితే రాణిస్తారు.అంతేకాని మన అభిరుచుల బట్టి కాదు.
 వివరాలకు న్యూరో లింగ్విస్టిక్స్ ప్రొగ్రామర్లు ను సంప్రదించండి.
 ఇట్లు
కర్త *లేని* క్రియ.

No comments:

Post a Comment