Friday, September 23, 2022

సృష్టిలో ఖనిజాలు, వృక్షాలు, జంతువులు వున్నాయి.వీటికి వాటి వాటి స్వాభావాలు వున్నాయి. ఇవి మనుషుల్లో ప్రతిబింబిస్తాయి.ఎలాగొ చూద్దాం.

 సృష్టిలో ఖనిజాలు, వృక్షాలు, జంతువులు వున్నాయి.వీటికి వాటి వాటి స్వాభావాలు వున్నాయి. ఇవి మనుషుల్లో ప్రతిబింబిస్తాయి.ఎలాగొ చూద్దాం.
   1) *జంతువులు* ఇవి a)పోటీ తత్వాన్ని కలిగి వుంటాయి.b)భయం, c)పారిపోవడం లేదా పోరాడటం,d)కామ పరమైన ఆకర్షణ,వికర్షణ ఎక్కువ.
   ఇలాంటి స్వాభావికులను చూస్తాము.ఇతరులతో పోల్చడం, పోటీ పడటం, కామం విషయం లొ నిస్సిగ్గుగా వుండటం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, హింసాత్మకంగా వుండుట .వీరి లక్షణాలు.ఉదా.ఆటగాళ్ళు, రౌడీలు.
2) *వృక్షాలు*..a)ఇవి చాలా సున్నితంగా, ప్రతి దానికి ప్రతి చర్య చేస్తూ వుంటాయి.b)కదల లేవు, బయటికి ఉద్వేగాలను వ్యక్తం చేయలేవు.
   ఇలాంటి వారిని మనం చూస్తాం.వీరు లోపలే తమలో తాము కుమిలి పోతారు.బాధలు చెప్పరు.
చాలా సున్నితంగా, త్వరగా, తేలికగా స్పందిస్తారు..
ఉదా.రచయితలు, నర్సులు.
3) *ఖనిజాలు*.a)ఇవి అంతర్గత నిర్మాణాన్ని కలిగి వుంటాయి.b)వాటంతట అవి చర్యలు చేయలేవు.3)ఇవి రెండు మూడు కలిసి వుంటాయి.
    ఇలాంటి స్వభావులు కూడా వున్నారు.వీరు తమ అస్తిత్వాన్ని చాటుతారు.తమ నిర్మాణాన్ని కోల్పోతారు.(అంగవైకల్యం), సంబంధాల పట్ల ఆసక్తి ఎక్కువ. నైపుణ్యంతో వుంటారు/ కోల్పోతారు.ఉదా.రాజకీయ నాయకులు.
  మరి మీరు ఏమిటి???
ఇట్లు
స్వాభావికుడు లేని స్వభావం.

No comments:

Post a Comment