ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు *నమ్మకం* సంపాదించుకోవడానికి *సంవత్సరాలు* పడుతుంది పోగొట్టుకోవటానికి ఒక్క *క్షణం* చాలు *సహనాన్ని* మించిన *ఆయుధం* లేదు *విశ్వాసాన్ని* మించిన *భద్రత* లేదు *ప్రేమించడాన్ని* మించిన *త్యాగం* లేదు అలాగే నీ *చిరునవ్వు* మించిన *ఔషదం* లేదు *అందరం* బాగుండాలి అందులో *మీరు మీ కుటుంబసభ్యులందరు* మరీ బాగుండాలి .
జీవితం బాగుండాలంటే పేరులో *అక్షరాలు* మార్చుకోమని *అంకెలు* మార్చుకోమని *ఇల్లు* మార్చమని చెబుతారు కానీ *బుద్ది* మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు నీ *కష్టాలు* నీవు ఎలా *బ్రతకాలో* నేర్పిస్తాయి ఎవరిని *నమ్మాలో* ఎవరిని *నమ్మకూడదో* అర్థం అయ్యేలా చేస్తాయి అందుకే *కష్టాలు* వచ్చినప్పుడు *నేర్చు* కోవడానికి ప్రయత్నించు కానీ *పారి* పోవడానికి ప్రయత్నించకు ! .
పరమాత్ముడు మనం కోరుకునే *మనుషులను* మనకు ఇవ్వడు మనకు *అవసరమైన* వారినే ఇస్తాడు మనం ఇది తెలుసుకో కుండా అవసరమున్న *వ్యక్తుల్ని* వదిలించుకుంటూ అవసరం లేని *వ్యక్తుల* వెనుక పరుగెత్తుతూ జీవితాన్ని *నరకం* చేసుకునేవారే ఎక్కువ *డబ్బు* అందంతో వచ్చే *విలువ* అవి ఉన్నంత వరకే *వ్యక్తిత్వంతో* వచ్చే విలువ మన మరణం *వరకు* మన మరణం *తర్వాత* కూడా ఇతరుల *కష్టాలను* తీర్చగలిగే స్థోమత నీకు లేకున్నా ఇతరులకు *ధైర్యం* చెప్పే *మనసు* ఉంటే చాలు *కష్టాల్లో* ఉన్నవారికి నిజంగా నువ్వే *దేవుడు*.
భౌతిక జీవితం అనేది ఎన్నో అనుమానాలు,సమస్యలు, అవమానలతో కూడుకొని యున్నది... చెడుకు వున్న స్పందన మంచికి వెంటనే రాదు... హాయిగా సరైన సాధన చేసుకుంటూ పోతే నీ చుట్టూ ఏర్పడే ఆరా ద్వారా నీ ఆలోచనలకు సంబందం ఉన్నవారే నీతో కనెక్ట్ అవుతారు. కోరుకుంటే కొన్నే వస్తాయి కోరకుండనే అన్ని వస్తాయి అది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని పత్రీజీ గురువు గారు చెప్పిన జీవిత సత్యాలు.
కొంత సమాచారం సేకరణ
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616
No comments:
Post a Comment