Sunday, September 18, 2022

ఇదే నిజమైన నామస్మరణ.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌺*

_*🌴జ్ఞానం కన్నా, అనుభవం గొప్పది. అనుభవం కన్నా ఆచరణ గొప్పది. మంత్రాలు , శ్లోకాలు నోటికి వస్తే చాలదు , వాటిని ఆచరణలోకి తేవాలి. అదీ కీలకం. మంత్రోచ్ఛరణ చేసేటపుడు దాని తాలుకా దైవీ రూపం పై భావం కేంద్రీకృతమవ్వాలి. రూపం ఎక్కడ ఊహించబడితే అక్కడ ఆయా నామం స్మరించబడాలి. ఎక్కడ నామం స్మరించబడితే అక్కడ ఆయా రూపం ప్రత్యక్ష పరచబడాలి. ఇదే నిజమైన నామస్మరణ..🌴*_

No comments:

Post a Comment