జీవితం రెండు భాగాలుగా నడుస్తూంది.
మొదటి భాగంలో ఇంద్రియాలు, బాహ్య అవయవాలను సంతృప్తి పరచడంగా, రెండవ భాగం లో , మొదటి భాగం యెక్క పర్యవసానంగా పాడైన అంతర్గత అవయవాలను సరిదిద్దే పనిగా జీవితం నడుస్తూంది.
ఉదా.మొదటి యవ్వన భాగం రుచి కోసం ఏది పడితే అది తినడం,రెండవ భాగం లో పాడైన కాలేయం, కిడ్నీ లను బాగు చేసుకోవడం.
మందు పార్టీలంటూ తాగటం తినడం రెండవ భాగం లో పాడైన గుండె ను రిపేర్ చేయడం. లేదా
మొదటి భాగంలో విప్లవాలంటూ తిరగడం,రెండవ భాగం లో అసంతృప్తితో మనస్సు ని శాంత పరచడం.
No comments:
Post a Comment