ఆదివారం --: 23-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట..లు
నిజం కూడా ప్రతి రోజు ప్రచారం లో ఉండాలి లేకుంటే అబద్దం నిజం గా మారి రాష్ట్రాన్ని , దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది . ముందస్తుగా మీకు మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
సంతోషం చెప్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయు, గెలుపు నేర్పులేని పాఠాలు ఒటమి నేర్పుతుంది, స్నేహం నేర్పులేని ఎన్నో జాగ్రత్తలు మెాసం నేర్పుతుంది, అందుకే అంటారేమెా ఏది జరిగినా మన మంచికే అని.
గుడ్లగూబ పగలు చూడ లేదు,కాకి రాత్రి చూడ లేదు ఓటు అమ్ముకునే ప్రజలు ప్రగతిని , ప్రజాస్వామ్యన్ని చూడలేరు.
కష్టాలను తప్పించు కొని జీవించడం కాదు వాటిని అదిగమించడమే నిజమైన గొప్ప తనం. కస్టపడి పనిచేసే వారికి అవకాశాలు వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి. అవకాశం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లో ఉండదు. అలసిపోని గుండెలో ఉంటుంది , అంతులేని పట్టుదలలో మాత్రమే ఉంటుంది.
విజయం అంటే ఎక్కువ పనులు చేయడం కాదు , విజయం అంటే సరైన పనులు చేయడం,
ప్రశంసల కోసం పనిచేస్తే పోయేదే కానీ వచ్చేది ఏమి లేదు.
నీవేంటో నీవేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో తెలిసినప్పుడు ఇంకా వాడి వీడి ప్రశంసలతో నీకేం పని గెలువక పోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించక పోవడమే ఓటమి
అదృష్టం నమ్ముకున్నవారికి ఫలితం ఉంటుందో లేదో తెలియదు. కానీ … కష్టపడి పనిచేసేవారి వెంట అదృష్టం తప్పక ఉంటుంది
సేకరణ ✒️AVB సుబ్బారావు

No comments:
Post a Comment