Friday, October 21, 2022

నిత్యశాంతి కోసం వైరాగ్యాన్ని వంటపట్టించుకుంటే సరిపోతుందా ?

                  💖💖💖
       💖💖 *"365"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     🌼💖🌼💖🌼💖🌼
           🌼💖🕉💖🌼
                 🌼💖🌼
                       🌼

*"నిత్యశాంతి కోసం వైరాగ్యాన్ని వంటపట్టించుకుంటే సరిపోతుందా ?"*
*

*"వైరాగ్యం అంటే ఒక విషయంపై బలవంతంగా ఇష్టాన్ని చంపుకోవటంకాదు. ఆ వస్తువుపై అయిష్టత ఏర్పడటం కాదు. ఆ వస్తువును పట్టించుకోనంత సహజత్వం రావటం. అలాంటి వైరాగ్యస్థితి మనకు నిత్యశాంతినిస్తుంది. ఇంట్లో ఏఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం. ఇంతలోనే సినిమాకు వెళ్ళాలనిపిస్తుంది. లేదా ఏదైనా వస్తువు కావాలనిపిస్తుంది. అది తీరేవరకు తిరిగి అశాంతి. తీరితే శాంతి. శాంతి ముందే ఉన్నదన్న సత్యం గుర్తిస్తే కోరిక తీర్చుకొని శాంతిని పొందాలనే భ్రమ తొలగుతుంది. కోరిక లేకపోతే ఉన్నది శాంతేనన్న అవగాహనలోకి పయనిస్తాం. దీపానికి వెలుతురు ఎలాగో, కంటికి చూపు ఎలాగో.. ఆత్మకు శాంతితో అలా విడదీయలేని బంధం ఉంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
           🌼💖🌼💖🌼
                 🌼🕉️🌼

No comments:

Post a Comment