🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
💥ప్ర. ఈ (ఆత్మ) సాక్షాత్కారాన్ని ఎలా వేగవంతం చేయవచ్చు?
💥జ. *భగవాన్ శ్రీ రమణ మహర్షి:*
నిజమైన *'నేను* ' తెలుసుకోవటానికి గట్టిగా ప్రయత్నిస్తే, వస్తువులతో ఉన్న అనుబంధము , చెడు మరియు అవమానకరమైన ఆలోచనలు క్రమంగా తగ్గుతాయి.
*ఆత్మను* ఎంతగా మరవకుండా ఉంటామో, అంతగా ఉన్నతమైన గుణాలు మన సొంతమవుతాయి.
*సాక్షాత్కారం* చివరికి వచ్చితీరుతుంది."💥
🙏🌷🙏 *శుభం భూయాత్* 🙏🌷🙏
No comments:
Post a Comment