Sunday, November 27, 2022

:::: స్వతంత్ర వ్యవస్థ::::

 *::::: స్వతంత్ర వ్యవస్థ:::::*
       ఇంద్రియ సంబంధం లేకుండా  విషయ జ్ఞానం కలిగే అవకాశమే లేదు.
   అయితే  ఇంద్రియాల పరిది, పాత్ర  మాత్రం విషయానికి సంబంధించిన సమాచారాన్ని మోసుకురావడం వరకే. 
     విషయ సమాచారం విజ్ఞానంగా మారేది  సంజ్ఞ(perception), వేదన(sensation and feeling) సంఖారం(mental formation). వలన.
   స్వతంత్ర మైనటువంటి వీటిని,  స్వతంత్ర మైనవి కావు, నాకు చెందినవి అని అనుకున్నప్పుడు, రాగ ద్వేష మోహాలు కలుగుతాయి.బంధం ఏర్పడుతుంది. 
    అలా కాక మనసులో కలిగే ఈ సంజ్ఞ , వేదన లను, మానసిక ప్రక్రియగా, స్వతంత్రమైనవిగా, గుర్తించి తటస్థంగా వుంటే స్థితప్రజ్ఞత పొందినట్లే. ఇదే ధ్యానం అంటే.

*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment