Wednesday, November 23, 2022

:::కనికట్టు / విని కట్టు:::

 *::::కనికట్టు / విని కట్టు::::*
          మనలను హిప్నటైజు చేసి లేదా మైమరిపించే లాగా చేసి, లేనిది  ఉన్నట్లుగా  భావింప చేయడాన్ని కనికట్టు అంటారు.  *కనికట్టు* కు గురి అయిన వారు భ్రమ కి లోనౌతారు.
     అలాగే 
  యథార్థత లేకపోయినా మాటలు గారిడీతో ఏదో తెలిసింది, అర్థం అయింది, అనిపించడాన్ని వినికట్టు అనవచ్చు.
    1)ఉదా.మనకు అర్థం తెలియదు కాని ఆ మాటలు వాడేస్తాం. అలావాడినా, 2)కొన్నింటికి అసలు అర్థం, వాస్తవికత వుండదు. అయినా వాడేస్తాం.
అలా వాడినా మనం
*వినికట్టుకి* గురి అయినట్లే .
షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment