Wednesday, November 23, 2022

:::::: ధ్యాని దృష్టి ::::::

 *::::::: ధ్యాని దృష్టి ::::::::::*
     *సామాన్యంగా మన దృష్టి* అంతా ఆస్తి పాస్తులను సంపాదించి,  కూడ పెట్టి, రక్షించే పని మీద వుంటుంది. లేదా ప్రాణాన్ని మరియు అయిన వాళ్ళని రక్షించే పని మీద వుంటుంది.
 *కాని  ధ్యాని దృష్టి*.....
*1)* తన చుట్టూ తనను రంజింపజేసే విషయాల పట్ల తన మనస్సు ఉద్రేకించ కుండా,
*2)* ద్వేషం కలిగించె విషయాల పట్ల తన మనస్సు ప్రక్రోపించ కుండా,
*3)* భ్రమ కు గురి చేసే విషయాలలో మనస్సు మోస పోకుండా,
 *4)* మత్తు ఎక్కించే విషయాలు పట్ల మత్తు లో పడకుండా,వాటి జోలికి పోకుండా, దృష్టి నిలిచి వుంటుంది.
షణ్ముఖానంద9866699774.

No comments:

Post a Comment